డాక్టర్ బీ. ఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహిద్దామని జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి హమీద్ అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, కులసంఘాల నాయకులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహానికి కలెక్టర్ మనుచౌదరి పూలమాలలు వేయనున్నట్లు తెలిపారు.