గాంధీజీ బాటలో సాగాలి - సిద్దిపేట కవులు

2చూసినవారు
గాంధీజీ బాటలో సాగాలి - సిద్దిపేట కవులు
మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహానికి సిద్దిపేట కవులు కాల్వ రాజయ్య, ఉండ్రాళ్ళ రాజేశం, బస్వ రాజ్ కుమార్, రాచకొండ భూపాల్, గణేష్, శ్రీనివాస్ తదితరులు పూలమాలవేసి నివాళి అర్పించారు. మాత్మ గాంధీ ఆశయాలకు అనుగుణంగా సమాజం సాగాలన్నారు.

సంబంధిత పోస్ట్