కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, లక్ష్యాలతో ముందుకు సాగాలి

0చూసినవారు
కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, లక్ష్యాలతో ముందుకు సాగాలి
సిద్దిపేట జిల్లా ప్రజలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలతో ముందుకు సాగాలని, అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి ఇంటా సంతోషాలు వెల్లివిరియాలని, ప్రతి ఒక్కరూ ఆనందకరమైన జీవితం గడపాలని కోరుకుంటున్నానని అన్నారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత నూతన లక్ష్యాలు ఎంచుకొని వాటిని చేరుకునేలా ఒక ప్రణాళికతో ముందుకు సాగాలని హరీష్ రావు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్