వీరశైవ లింగాయత్ సమాజ జిల్లాఅధ్యక్షునిగా మహాదేవుని శ్రీనివాస్

0చూసినవారు
వీరశైవ లింగాయత్ సమాజ జిల్లాఅధ్యక్షునిగా మహాదేవుని శ్రీనివాస్
సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగిన వీరశైవ లింగాయత్ సమాజ జిల్లా కమిటీ ఎన్నికల్లో మహాదేవుని శ్రీనివాస్ జిల్లా అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆకుల ప్రశాంత్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ, పదవిని బాధ్యతగా భావించి జిల్లాలోని అన్ని వర్గాలను కలుపుకొని సమాజ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

ట్యాగ్స్ :