తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు ఆత్మగౌరవ ధిక్కారస్వరం అట్టడుగు వర్గంలో పుట్టి ఆత్మస్థైర్యంతో ఎన్ని కష్టాలొచ్చినా వెన్నుచూపని ధైర్యశాలి త్వరగా గడగడలాడించిన వీరవనిత మహిళ లోకానికి మార్గదర్శకులాలు అయినా చిట్యాల ఐలమ్మ అలియాస్ చాకలి ఐలమ్మ 131వ జయంతి హైదరాబాదులోని రవీంద్రభారతిలో ఈనెల 26న జరగనుంది. కావున 33 జిల్లాల నుండి సబ్బండ కులాలు అందరూ హాజరై జయంతిని విజయవంతం చేయాలని ఓయూ జేఏసీ వైస్ చైర్మన్
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గంపల శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో చాకలి శివకుమార్, మంచాల దామోదర్ తదితరులు పాల్గొన్నారు.