సిద్దిపేట: ఈ నెల 27న ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా సంస్మరణ సభ

82చూసినవారు
సిద్దిపేట: ఈ నెల 27న ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా సంస్మరణ సభ
ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా సంస్మరణ సభను ఈ నెల 27న సిద్దిపేట పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో నిర్వహించనున్నట్లు నిర్వహణ కమిటీ సభ్యులు తెలిపారు. సంబంధించిన ఆహ్వాన పత్రాన్ని ప్రెస్ క్లబ్లో ఆవిష్కరించి మాట్లాడుతూ ఈ సభకు సాయిబాబా అభిమానులు, ప్రజాస్వామిక వాదులు హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి, కె. రంగాచారి, యాదగిరి, భూపతి, సత్తయ్య, బాలయ్య, సంతోష్, రవిబాబు, రాజు, నర్సింహులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్