సైబర్ మోసాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

4చూసినవారు
సైబర్ మోసాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
సైబర్ మోసాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో 'ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్' కార్యక్రమాన్ని వర్చువల్‌గా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిద్దిపేట పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ, సైబర్ నేరాలు అధికంగా జరుగుతున్నాయని, వ్యక్తిగత, బ్యాంకు, ఏటీఎం, ఓటీపీ వివరాలను గుర్తుతెలియని వ్యక్తులకు చెప్పకూడదని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్