సిద్ధిపేటలో విద్యుత్ సరఫరా నిలిపివేత: రేపు 3 గంటల పాటు అంతరాయం

800చూసినవారు
సిద్ధిపేటలో విద్యుత్ సరఫరా నిలిపివేత: రేపు 3 గంటల పాటు అంతరాయం
సిద్ధిపేట పట్టణం, గ్రామీణ, అర్బన్ ప్రాంతాలతో పాటు నారాయణరావుపేట మండల పరిధిలో రేపు (శనివారం, నవంబర్ 8, 2025) ఉదయం 8:00 నుండి 11:00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ముస్తాబాద్ రోడ్డులోని 132KV సబ్‌స్టేషన్ వద్ద నిర్వహణ, మరమ్మత్తు పనుల కారణంగా ఈ అంతరాయం ఏర్పడుతుందని, ప్రజలు సహకరించాలని డివిజనల్ ఇంజనీర్ కె. రామచంద్రయ్య విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్