సిద్దిపేట: సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు విద్యుత్ సరఫరాకు అంతరాయం

73చూసినవారు
సిద్దిపేట: సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు విద్యుత్ సరఫరాకు అంతరాయం
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని గురువన్నపేట సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలలో శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ఏఈ మధు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సబ్ స్టేషన్ పరిధిలోని గురువన్నపేట, పోసాన్ పల్లి, తపాస్పల్లి, అయినాపూర్ గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్