తెలుగు సహాయ అధ్యాపకురాలికి "ప్రతిభా లెజెండరీ అవార్డు"

1చూసినవారు
తెలుగు సహాయ అధ్యాపకురాలికి "ప్రతిభా లెజెండరీ అవార్డు"
సిద్ధిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు సహాయ అధ్యాపకురాలు నారోజు వెంకటరమణకు 'ప్రతిభా లెజెండరీ అవార్డు' లభించింది. భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్, అభ్యుదయ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్ మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన జాతీయ ప్రతిభా లెజెండరీ పురస్కారాల మహోత్సవంలో, కళారంగంలో ఉత్తమ గాయనిగా ఆమె చేసిన సేవలకు గాను ఈ పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె సోమవారం విలేకరులతో మాట్లాడారు.

ట్యాగ్స్ :