చిన్నకోడూరులో పల్స్ పోలియో చుక్కలు విజయవంతం

662చూసినవారు
చిన్నకోడూరులో పల్స్ పోలియో చుక్కలు విజయవంతం
సిద్దిపేట జిల్లా, చిన్నకోడూరు మండల కొచ్చగుట్టపల్లీ గ్రామంలో 5 సంవత్సరాల లోపు చిన్నారులకు ఆదివారం పల్స్ పోలియో చుక్కలు విజయవంతంగా వేశారు. గ్రామ ఉప సర్పంచ్ తాడూరి రాకేష్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, తల్లిదండ్రులకు పోలియో చుక్కల ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. పోలియో రహిత భారతదేశం కోసం ప్రతి ఐదేళ్లలోపు చిన్నారికి చుక్కలు వేయించాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్