
జాన్ ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ క్షిపణి దాడి (వీడియో)
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం ప్రారంభమై నెల రోజులు దాటింది. అయితే ఇజ్రాయెల్‌లోని హైఫాలో ఉన్న బజాన్ ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ క్షిపణి దాడి చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో భారీగా పొగ ఆకాశంలో చేరుతోంది. ఇందుకు సంబంధించి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. దాడి తర్వాత బజాన్ గ్రూప్ తమ అన్ని రిఫైనరీ కార్యకలాపాలను, సబ్సిడరీలను తాత్కాలికంగా మూసివేసినట్లు తెలుస్తోంది.




