సిద్ధిపేట: నేడు కోమటి చెరువులో తెప్పోత్సవం

85చూసినవారు
సిద్ధిపేట: నేడు కోమటి చెరువులో తెప్పోత్సవం
సిద్ధిపేట పట్టణంలోని కోమటి చెరువులో నేడు గురువారం హనుమాన్ తెప్పోత్సవం నిర్వహిస్తున్నట్లు శ్రీరామరాజు రావిచెట్టు హనుమాన్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్ తెలిపారు. బుధవారం సిద్దిపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీరామరాజు రావిచెట్టు హనుమాన్ దేవాలయంలో మాలధారులకు అన్నప్రసాదం 16 ఏళ్లుగా నిర్వహిస్తున్నామన్నారు. కోమటి చెరువు వద్ద తెప్పోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు.