సిద్దిపేట ఫార్మర్ అడ్వైజర్ కమిటీ సభ్యురాలిగా రజిత నియామకం

812చూసినవారు
సిద్దిపేట ఫార్మర్ అడ్వైజర్ కమిటీ సభ్యురాలిగా రజిత నియామకం
సిద్దిపేట జిల్లా ఫార్మర్ అడ్వేజర్ కమిటీ మెంబర్ గా పుల్లగూర్ల రజిత నియమితులయ్యారు. కలెక్టర్ హైమావతి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం రజిత మాట్లాడుతూ తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తిస్తూ కమిటీ లక్ష్య సాధనకు కృషి చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ ఇంచార్జి పూజల హరికృష్ణ, ఆత్మ కమిటీ చైర్మన్ గోపికృష్ణ, పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పదవి తన బాధ్యతను మరింత పెంచిందని ఆమె అన్నారు.

సంబంధిత పోస్ట్