దేశ అత్యున్నత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడిని ఖండిస్తూ, సిద్ధిపేట జిల్లా నారాయణరావుపేట మండలం కేంద్రం నుండి వచ్చిన రిజర్వేషన్ పోరాట సమితి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో దళితుల ఆత్మగౌరవ ప్రదర్శన ర్యాలీ జరిగింది. ఇందిరా పార్క్ నుండి బయలుదేరి Dr. బాబూ జగ్జీవన్ రాం విగ్రహం వరకు వెళ్లి, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులు, సైనికులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో MRPS నాయకులు, VHPS జాతీయ నాయకులు, దండు శంకర్, బింగి పవన్ కళ్యాణ్, నల్ల దిలీప్, పుర్ర సురేష్, పుర్ర శివ, ఎర్ర హరీష్, నాగరాజు, కృష్ణ, బెజగాం శివ్వయ్య, చింత మడక పర్శరాములు, దండు ప్రకాష్, దండు భరత్, కొంపెల్లి పర్శరాములు, బంటు కరుణాకర్, హరి ప్రసాద్, పాముల వంశీ, కిష్టని స్వామి, బింగి ప్రశాంత్, దండు యశ్వంత్ చరణ్ (లక్కీ), దండు భరత్ కుమార్, బట్టు భూపతి, దండు వినయ్, నిథున్, విష్ణు, గుండుకాడి సిద్దు, బింగి స్వామి పవన్ కుమార్, పుర్ర అభిలాష్, దండు చంద్రం, కొంపెల్లి మహేష్, బెజగాం బాబు, బెజగాం రాజు, కోడూరు చందు, బెజగాం పర్శరాములు, బెజగాం రాజయ్య, శ్రీనివాస్, అరేటి ప్రవీణ్, బెజగాం దుర్గయ్య, బెజగాం మల్లయ్య, బెజగాం రాజు, బెజగాం రాజేష్, గుర్రాలగొంది, నారాయణరావుపేట, లక్ష్మిదేవిపల్లి గ్రామాల వారు పాల్గొన్నారు.