సిద్దిపేటలో రోడ్డు ప్రమాదం

0చూసినవారు
బుధవారం ఉదయం సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సీసీ ఫుటేజీ బయటపడింది. స్కూటీని అతివేగంగా వచ్చిన బైక్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో పొన్నాలకు చెందిన శివన్న మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీల్లో నమోదయ్యాయి.

సంబంధిత పోస్ట్