సిద్దిపేట: రహదారి హిప్నాసిస్ ప్రతి డ్రైవర్ తెలుసుకోవాల్సిన విషయం

64చూసినవారు
సిద్దిపేట: రహదారి హిప్నాసిస్ ప్రతి డ్రైవర్ తెలుసుకోవాల్సిన విషయం
రహదారి హిప్నాసిస్ అనేది ప్రతి డ్రైవర్ తెలుసుకోవలసిన విషయమని సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారి హిప్నాసిస్ అనేది చాలా మంది డ్రైవర్లకు తెలియని శారీరక మరియు మానసిక స్థితి అని, డ్రైవింగ్ ప్రారంభించిన 2. 5 గంటల తర్వాత రహదారి హిప్నాసిస్ ప్రారంభమవుతుందన్నారు. దీనిని నివారించాలంటే, ప్రతి 2.5 గంటలకు వాహనాన్ని ఆపి, 5-6 నిమిషాలు నడవడం, టీ లేదా కాఫీ తాగడం అవసరమని సూచించారు.

సంబంధిత పోస్ట్