పల్స్ పోలియో కార్యక్రమం ద్వారా పిల్లల జీవితాలను కాపాడుకోవాలి

520చూసినవారు
పల్స్ పోలియో కార్యక్రమం ద్వారా పిల్లల జీవితాలను కాపాడుకోవాలి
ఆదివారం సిద్దిపేట పట్టణంలోని నాసర్ పుర ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐదేళ్ల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ హైమావతి కూడా చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమం ద్వారా పిల్లల జీవితాలను కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్