మానవత్వం చాటుకున్న ఎస్సి, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

0చూసినవారు
మానవత్వం చాటుకున్న ఎస్సి, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
సిద్దిపేట జిల్లా భూంపల్లి గ్రామంలో హత్యకు గురైన కుంట రేఖ కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అండగా నిలిచారు. బాధిత కుటుంబానికి రూ. 4,12,500 ఆర్థిక సహాయాన్ని జిల్లా కలెక్టర్, సీపీ మేడం చేతుల మీదుగా అందించారు. మానవత్వాన్ని చాటుకున్న చైర్మన్ బక్కి వెంకటయ్యకి అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్