సిద్ధిపేట: అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) గా అబ్దుల్ హమీద్

2చూసినవారు
సిద్ధిపేట: అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) గా అబ్దుల్ హమీద్
అదనపు కలెక్టర్ (రెవెన్యూ) గా పనిచేస్తున్న అబ్దుల్ హమీద్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) గా బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా గురువారం ఆయన కొత్త బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ఐఏఎస్ గా పదోన్నతి పొందిన అబ్దుల్ హమీద్, కలెక్టర్ హైమావతిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కలెక్టరేట్ సిబ్బంది ఆయనను పుష్పగుచ్చాలతో అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్