సిద్ధిపేట: చదువుతో పాటు క్రీడల్లోనూ సత్తాచాటాలి

2చూసినవారు
సిద్ధిపేట: చదువుతో పాటు క్రీడల్లోనూ సత్తాచాటాలి
జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి మంగళవారం సిద్దిపేటలో పీఎంశ్రీ స్కూల్స్ జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి రోజులో కొంత సమయాన్ని ఆటల కోసం కేటాయించాలని, క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ఎస్జిఎఫ్ సెక్రటరీ సౌందర్య మాట్లాడుతూ, పీఎంశ్రీ స్కూల్ స్థాయిలో ఇది మొదటిసారిగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్