సిద్ధిపేట: లైసెన్స్ సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తులకు ఆహ్వానం

67చూసినవారు
సిద్ధిపేట: లైసెన్స్ సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తులకు ఆహ్వానం
తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ (తాలిమ్) నుండి లైసెన్స్ సర్వేయర్ శిక్షణకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా కలెక్టర్ మనుచౌదరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్ధులు తెలంగాణలోని మీ సేవ కేంద్రాలలో లైసెన్స్ సర్వేశిక్షణ కార్యక్రమానికి దరఖాస్తు చేయవచ్చని, ఎంపికైన అభ్యర్థులకు జిల్లా ప్రధాన కేంద్రాలలో 50 పని దినాలలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్