సిద్ధిపేట: పండగ వాతావరణంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు భూమిపూజ

71చూసినవారు
సిద్ధిపేట: పండగ వాతావరణంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు భూమిపూజ
సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండల పరిధిలోని ఎల్లాయ్యపల్లి గ్రామంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పూజల హరికృష్ణ ఆదేశాల మేరకు శనివారం మండల కాంగ్రెస్ అధ్యక్షులు మీసం మహేందర్ యాదవ్ ఆధ్వర్యంలో ముగ్గు పోసి పనులు ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు నిజమైన లబ్ధిదారులకు రావడం పట్ల ఒక పండగ వాతావరణంలో ముగ్గు పోయడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్