గరిపల్లి అశోక్ ని సత్కరించిన సిద్దిపేట బాల సాహిత్య రచయితలు

559చూసినవారు
గరిపల్లి అశోక్ ని సత్కరించిన సిద్దిపేట బాల సాహిత్య రచయితలు
బాలసాహిత్యంలో చాంద్ సితారే తొలి పురస్కారం అందుకున్న గరిపెల్లి అశోక్ కు సిద్దిపేట బాల సాహిత్య రచయితలు ఉండ్రాళ్ళ రాజేశం, వరుకోలు లక్ష్మయ్య, పిన్నింటి మహీంద్రారెడ్డి, కాల్వ రాజయ్య, జగ్గారి నిర్మల, సురేష్ లు సత్కారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలసాహిత్య సేవకులుగా గరిపెల్లి అశోక్ సేవలను కొనియాడారు. భవిష్యత్తులో గరిపెల్లి అశోక్ జాతీయస్థాయిలో పురస్కారం పొందాలని ఆశించారు.

సంబంధిత పోస్ట్