సిద్దిపేట: నేడు జిల్లా స్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్

0చూసినవారు
సిద్దిపేట: నేడు జిల్లా స్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్
సిద్దిపేట పట్టణంలోని విపంచి కళానిలయంలో నేడు శనివారం జిల్లా స్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమం ద్వారా దేశ అభివృద్ధిలో యువత అభిప్రాయాలను తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విద్యార్థులు '50 సంవత్సరాల ఎమర్జెన్సీ కాలము భారత ప్రజాస్వామ్య పాఠాలు' అనే అంశంపై తమ అభిప్రాయాలను పంచుకుంటారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆవిష్కరించారు.
Job Suitcase

Jobs near you