సిద్ధిపేట: డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దు

1చూసినవారు
సిద్ధిపేట: డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దు
సిద్ధిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కాంతారావు బుధవారం మద్యం తాగి వాహనాలు నడిపిన ఆరుగురు వాహనదారులకు రూ. 62,000 జరిమానా విధించారు. పట్టణంలో ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ నిర్వహించిన తనిఖీల్లో వీరు పట్టుబడ్డారు. వీరితో పాటు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన మరో ఐదుగురికి రూ. 10,000 జరిమానా విధించారు.

ట్యాగ్స్ :