సిద్ధిపేట: ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాలి

7చూసినవారు
సిద్ధిపేట: ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాలి
సిద్ధిపేట పోలీసు కమిషనర్ రష్మీ పెరుమాళ్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాలని తెలిపారు. ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీల్లో ర్యాలీ, బహిరంగ సభ, ప్రచార వాహనాలకు అనుమతి తప్పనిసరి అని, సంబంధిత ఏసీపీ కార్యాలయం నుంచి ముందస్తు అనుమతులు తీసుకోవాలని సూచించారు. అనుమతులు లేకుండా ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తే ఎన్నికల నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్