సిద్దిపేట: వరి కొయ్యలు తగులబెడుతూ రైతు సజీవ దహనం

11చూసినవారు
సిద్దిపేట: వరి కొయ్యలు తగులబెడుతూ రైతు సజీవ దహనం
శనివారం సాయంత్రం ఎనగుర్తి గ్రామంలో కొప్పుల ఎల్లయ్య (60) అనే రైతు తన పొలంలో వరి కొయ్యలను తగులబెడుతుండగా ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకున్నాడు. పొగతో ఊపిరాడక, కాలిన గాయాలతో ఆయన మృతి చెందాడు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్