సిద్దిపేట: రైతులు ఎవరు అధైర్య పడొద్దు

0చూసినవారు
సిద్దిపేట: రైతులు ఎవరు అధైర్య పడొద్దు
సిద్దిపేట ఆత్మ కమిటీ చైర్మన్ పూజల గోపికృష్ణ మాట్లాడుతూ, వర్షాల కారణంగా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు చేపడుతున్నామని, రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమమే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తోందని, కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్