సిద్ధిపేట: రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయం

1చూసినవారు
సిద్ధిపేట: రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసమే పనిచేస్తుందని కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణారెడ్డి అన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ, రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాల సబ్సిడీలు ప్రవేశపెట్టి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుందని తెలిపారు. గత సంవత్సరం యూరియా కోసం రైతులు పడ్డ ఇబ్బందులు ఈ సంవత్సరం ఉండవని, రైతులు ఇంటి నుండే మొబైల్ ద్వారా యూరియా బుక్ చేసుకునే విధంగా ప్రభుత్వం కార్యచరణ రూపొందించిందని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్