సిద్ధిపేట: మొదటి విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి

3చూసినవారు
సిద్ధిపేట: మొదటి విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి
సిద్దిపేట జిల్లా ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో గజ్వేల్, చేర్యాల, దుబ్బాక, హుస్నాబాద్ మున్సిపాలిటీలకు సంబంధించిన ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారుల మొదటి విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను కలెక్టర్ హైమావతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ప్రక్రియ ద్వారా అధికారుల కేటాయింపు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. సాధారణ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈ ర్యాండమైజేషన్ జరిగింది.

సంబంధిత పోస్ట్