సిద్దిపేట: తాత నువ్వు కేక (వీడియో)

2చూసినవారు
సిద్దిపేట సీపీ విజయ్ కుమార్ రాంపల్లి గ్రామంలో వృద్ధుడు బాలమల్లయ్యను వ్యక్తిగతంగా కలిసి ట్రాఫిక్ అవగాహన స్థాయిని తెలుసుకున్నారు. మద్యం సేవించి వాహనం నడిపితే కలిగే పరిణామాలపై బాలమల్లయ్య అద్భుతంగా వివరించారు. ఇలాంటి సాధారణ ప్రజలే నిజమైన ప్రజా కేంద్రిత రాయబారులు అని సీపీ ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్