సిద్ధిపేట: గురుకుల పాఠశాలలను సద్వినియోగం చేసుకోవాలి

3చూసినవారు
సిద్ధిపేట: గురుకుల పాఠశాలలను సద్వినియోగం చేసుకోవాలి
సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ లో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, గురుకుల పాఠశాలల కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కు సంబంధించిన వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ గురుకుల పాఠశాలలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ విద్యార్థులు 5వ తరగతిలో అడ్మిషన్ పొందాలంటే తప్పనిసరిగా ప్రవేశ పరీక్ష రాయాలని, పోటీ పరీక్షలో మెరిట్ ఆధారంగా విద్యార్థుల ఎంపిక జరుగుతుందని తెలిపారు.

ట్యాగ్స్ :