సిద్ధిపేట: రుణమాఫీపై హైకోర్టులో హరీష్‌రావు రిట్ పిటిషన్

1చూసినవారు
సిద్ధిపేట: రుణమాఫీపై హైకోర్టులో హరీష్‌రావు రిట్ పిటిషన్
సిద్ధిపేట నియోజకవర్గంలో 22,849 మంది రైతులకు రుణమాఫీ కాలేదని, కేవలం 47 శాతం మందికే రుణమాఫీ జరిగిందని ఆరోపిస్తూ హైకోర్టులో మాజీమంత్రి హరీష్‌రావు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎన్ని లేఖలు రాసినా ఫలితం లేదని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్