సిద్దిపేట: కలెక్టర్‌కు హరీష్ రావు స్వీట్ వార్నింగ్ (వీడియో)

0చూసినవారు
సిద్దిపేట జిల్లా కలెక్టర్‌కు హరీష్ రావు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. రైతుల సమ్యలను విన్న ఆయన కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. పాత పద్ధతిలోనే ధాన్యం కొనుగోలు చేయాలని.. రెండు మూడు రోజుల్లో కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ అలా చేయకపోతే.. 5,000 మంది రైతులతో కలెక్టర్ ఆఫీస్ ముట్టడించి, అక్కడే వంటావార్పు చేస్తామంటూ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్