సిద్దిపేట: నేడు భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్‌ జారీ

2చూసినవారు
సిద్దిపేట: నేడు భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్‌ జారీ
రానున్న రెండ్రోజులు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించగా, ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మరో 11 జిల్లాలు మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, ఆదిలాబాద్, నిర్మల్, కరీంనగర్ ఆరెంజ్‌ అలర్ట్‌, 5 జిల్లాలు కుమురంభీం ఆసిఫాబాద్, జగిత్యాల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్‌ ఎల్లో అలర్ట్‌ ప్రకటించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్