సిద్ధిపేట: భార్యను హత్య చేసిన భర్త అరెస్టు

2చూసినవారు
సిద్ధిపేట: భార్యను హత్య చేసిన భర్త అరెస్టు
సిద్దిపేట టూటౌన్ పోలీసులు అనుమానంతో కట్టుకున్న భార్యను హత్య చేసి, అడ్డు వచ్చిన కూతురిని చంపబోయిన నిందితుడు ఎల్లయ్యను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. బుధవారం సీఐ ఉపేందర్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ నెల 18న ఆదర్శనగర్లో అద్దె ఇంట్లో నిందితుడు తన భార్య మెడను కత్తితో కోసి హత్య చేశాడు. అనంతరం కూతురు హర్షితను కూడా తలపై రోకలితో బాది, కత్తితో మెడ కోసి చంపడానికి ప్రయత్నించాడు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్