గజ్వేల్ మండలం అక్కారం గ్రామంలో భార్య పుట్టింటికి వెళ్లి తిరిగి రావడం లేదనే మనస్తాపంతో అల్వాల స్వామి (26) అనే యువకుడు సోమవారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీఐ రవికుమార్ ఈ వివరాలు వెల్లడించారు.