సిద్ధిపేట: 'రాష్ట్రస్థాయిలో సెలెక్ట్ కావడం అభినందనీయం'

68చూసినవారు
సిద్ధిపేట: 'రాష్ట్రస్థాయిలో సెలెక్ట్ కావడం అభినందనీయం'
సిద్దిపేట జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థి ఎండి. ఇస్మాయిల్ ద్వితీయ స్థానం సాధించి సిల్వర్ మెడల్ అలాగే బైపీసి అవినాష్ ప్రథమ స్థానం పొంది గోల్డ్ మెడల్ సాధించాడు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో విద్యార్థులు సెలెక్ట్ కావడం అభినందనీయమని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్