సిద్దిపేట: భక్తుల నామస్మరణతో మారుమోగిన కొమురవెల్లి ఆలయం

2చూసినవారు
సిద్దిపేట: భక్తుల నామస్మరణతో మారుమోగిన కొమురవెల్లి ఆలయం
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు పుష్కరిణిలో స్నానమాచరించి, గంగిరేణి చెట్టు వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి. ఈ సందర్భంగా ఆలయ అధికారులు భక్తులకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్