సిద్ధిపేట: చంద్రగ్రహణం కారణంగా మల్లన్న ఆలయం మూసివేత

0చూసినవారు
సిద్ధిపేట: చంద్రగ్రహణం కారణంగా మల్లన్న ఆలయం మూసివేత
చంద్రగ్రహణం కారణంగా, సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయాన్ని మార్చి 3వ తేదీ మంగళవారం ఉదయం 6 గంటలకు మూసివేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఉపాలయాలు కూడా ఉదయం 6 గంటల నుండి రాత్రి 7:30 గంటల వరకు మూసివేయబడతాయి. ఈ సమయంలో అన్ని ఆర్జిత సేవలు, పూజలు రద్దు చేయబడ్డాయి. ఆలయ శుద్ధి, సంప్రోక్షణ తర్వాత యధావిధిగా భక్తులకు దర్శనం, సేవలు కొనసాగుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్