సిద్దిపేట: బొమ్మ తుపాకీతో డబ్బులు వసూల్ చేస్తున్న వ్యక్తి అరెస్ట్

1చూసినవారు
సిద్దిపేట: బొమ్మ తుపాకీతో డబ్బులు వసూల్ చేస్తున్న వ్యక్తి అరెస్ట్
జనగామ ఎస్సై భరత్ తెలిపిన వివరాల ప్రకారం, రెండ్రోజుల క్రితం సిద్దిపేట రోడ్డులోని వైన్స్ షాపు వద్ద మద్యం తాగుతున్న మల్లిగారి సతీశ్ ను ప్రశాంత్ అనే వ్యక్తి బొమ్మ తుపాకీతో బెదిరించి రూ. 5 వేలు డిమాండ్ చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

సంబంధిత పోస్ట్