సిద్దిపేట: చెరువులో పడి వ్యక్తి మృతి

2చూసినవారు
సిద్దిపేట: చెరువులో పడి వ్యక్తి మృతి
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని రాజగోపాల్ పేట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆకుబత్తిని శ్రీనివాస్ అనే వ్యక్తి స్థానిక పెద్ద చెరువులో పడి మృతి చెందారని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్