సిద్దిపేట: న్యూ ఇయర్ కేక్ కోసం వెళ్లి.. చనిపోయాడు

1చూసినవారు
సిద్దిపేట: న్యూ ఇయర్ కేక్ కోసం వెళ్లి.. చనిపోయాడు
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన నాగిబాబు, తన కూతురు పుట్టినరోజున కేక్ కావాలని కోరడంతో కోహెడకు వెళ్లి వస్తుండగా, తంగళ్లపల్లి పిల్లి వాగు బ్రిడ్జి వద్ద కేజీ వీల్ ట్రాక్టర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాద ఘటన న్యూ ఇయర్ వేడుకల వేళ చోటుచేసుకుంది. మృతదేహాన్ని సిద్దిపేట ఆసుపత్రికి తరలించారు. నాగిబాబు భార్య, ఇద్దరు కూతుళ్లను వదిలి వెళ్ళాడు.

సంబంధిత పోస్ట్