సిద్దిపేట: వాలీబాల్ ఉమెన్స్ అకాడమీకి మెడికల్ కిట్ అందజేత

60చూసినవారు
సిద్దిపేట: వాలీబాల్ ఉమెన్స్ అకాడమీకి మెడికల్ కిట్ అందజేత
సిద్దిపేటలో మహిళా క్రీడాకారిణుల ప్రోత్సాహానికి నూతన ఊపిరిగా, వాలీబాల్ ఉమెన్స్ అకాడమీకి మెడికల్ కిట్‌ను పునర్వ ఆర్ట్ గ్యాలరీ ఆధ్వర్యంలో ఆదివారం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ సామలేటి మహేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా. మహేష్ మాట్లాడుతూ "మహిళల క్రీడాభివృద్ధికి ప్రతి ఒక్కరు చేయూతనివ్వాలన్నారు. ఈ చిన్న కృషి ఎంతో మంది జీవితాల్లో మార్పు తీసుకురాగలదు" అని తెలిపారు.

సంబంధిత పోస్ట్