సిద్ధిపేట: ఉద్రిక్తంగా ప్రవహిస్తున్న మోయ తుమ్మెద వాగు

1435చూసినవారు
సిద్దిపేట జిల్లాలో భారీ వర్షాల కారణంగా మోయ తుమ్మెద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వాగు ఉద్ధృతి ప్రధాన బ్రిడ్జిపైకి చేరడంతో, నంగునూరు, అక్కెనపల్లి, గట్లమల్యాల, ఖాతా, కొండంరాజుపల్లి, ఘనపూర్ గ్రామాలకు వెళ్లే రహదారిపై ప్రయాణించవద్దని అధికారులు సూచించారు. అత్యవసరమైతే తప్ప ఈ మార్గంలో ప్రయాణించవద్దని, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్