రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం తొలిరోజు 10 మండలాల్లోని 182 గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాలకు 228 దరఖాస్తులు, 1,644 వార్డు స్థానాలకు 287 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. ఈ నామినేషన్ల ప్రక్రియ కోసం అధికార యంత్రాంగం 58 క్లస్టర్లను సిద్ధం చేసినట్లు తెలిపారు.