సిద్ధిపేట; రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయము

1చూసినవారు
సిద్ధిపేట; రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయము
గురువారం అసిస్టెంట్ డివిజన్ ఇంజినీర్ సుధాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 33kv లైన్ మెంటేనెన్స్ పనుల కారణంగా శుక్రవారం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు సిద్దిపేట పట్టణంతో పాటు మిట్టపల్లి, ఎల్లుపల్లి, బొగ్గులోని బండ, ఎన్సాన్ పల్లి గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్