సిద్దిపేట: ప్రజావాణి దరఖాస్తులను సత్వరంగా పరిష్కరించాలి

5చూసినవారు
సిద్దిపేట: ప్రజావాణి దరఖాస్తులను సత్వరంగా పరిష్కరించాలి
సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమావతి, అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ తో కలిసి ప్రజల వినతులను స్వీకరించారు. ప్రజావాణికి అందిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన వారికి వెంటనే పరిష్కారాలు చూపాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సంబంధిత అధికారులు సత్వర చర్యలు చేపట్టాలని సూచించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you