సిద్ధిపేట: ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉండాలి

1చూసినవారు
సిద్ధిపేట: ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉండాలి
ఖైదీలు సత్ప్రవర్తనతో ఉండాలని, అందరికీ న్యాయ సహాయం అందుబాటులో ఉండాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ సెక్రటరీ, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి సంతోష్ కుమార్ అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా జైలును సందర్శించిన ఆయన, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్స్ వారానికి మూడుసార్లు జైలును సందర్శించి, న్యాయవాదులు లేని ఖైదీలకు సహాయం అందిస్తారని తెలిపారు. అంతకుముందు బాల సదనాన్ని సందర్శించి పిల్లల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్